తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'అలా ఎలా' చిత్రంతో ట్రెడిషనల్ గా ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్ ఆ తర్వాత 'కుమారి 21F' సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. ఆ సినిమాలో హెబ్బా గ్లామర్ షో చూసినవారంతా హెబ్బా పటేల్ కి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు వస్తాయని అనుకున్నారు. కానీ ఎక్కువగా ఒకే హీరో రాజ్ తరుణ్ తో సినిమాలు చేసిన హెబ్బా పటేల్ కి మీడియం రేంజ్ హీరోల పక్కన కూడా చోటు దొరకలేదు. నిన్నగాక మొన్న 'ఏంజిల్' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. అది బెడిసి కొట్టింది. అంతేకాకుండా తమిళంలో కూడా విజయ సరసన ఛాన్స్ అన్నారు.. 100 % కాదల్ లో ఛాన్స్ అన్నారు... కానీ ఏది లేదు.
ఇక ఇప్పుడు హెబ్బా హీరోయిన్ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే అమ్మడు ఎప్పుడూ గ్లామర్ పాత్రలకు సై అంటుంది. అంత గ్లామర్ డోస్ ఇచ్చినా ఆమెకి అవకాశాలు రాకపోవడంతో.. హెబ్బా మరికాస్త అందాలు ఆరబోతకు దిగింది. తాజాగా హెబ్బా పటేల్ ఒక మొబైల్ స్టోర్ ని లాంచ్ చేసింది. తెనాలిలో బి న్యూ అనే మొబైల్ షోరూం ఓపెనింగ్ కి వచ్చిన హెబ్బా పటేల్ చేసిన గ్లామర్ షో చూస్తే మతులు పోవాల్సిందే. అంతలా గ్లామర్ షో చేసింది హెబ్బా. క్లివేజ్ షో తో పిచ్చెక్కించింది.
మరి అందాల ఆరబోతకు నేనెప్పుడూ రెడీనే అంటున్న హెబ్బా కి అవకాశాలు రాకపోవడానికి ఆమె సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడమే అంటున్నారు. మరి ఎంతగా గ్లామర్ షో చేసినా... ఒక్క సినిమా గనక హిట్ అయితేనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా హెబ్బా ఒకటుందని గుర్తిస్తారు. చూద్దాం హెబ్బా కెరీర్ ముందు ముందు ఎలా ఉండబోతుందో..?