Advertisementt

శ్రీదేవి కూతురి సినీ ఎంట్రీ చిత్రమిదిగో!

Thu 16th Nov 2017 02:22 PM
dhadak,janhvi kapoor,sridevi daughter,karan johar  శ్రీదేవి కూతురి సినీ ఎంట్రీ చిత్రమిదిగో!
Janhvi Kapoor Cine Entry with Dhadak Movie శ్రీదేవి కూతురి సినీ ఎంట్రీ చిత్రమిదిగో!
Advertisement
Ads by CJ

పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి.. తన అందంతోనే ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన శ్రీదేవి ఎంతో మందికి అభిమాన తార. అంతటి నటీమణి నటనకు స్వస్తి చెప్పి బాలీవుడ్ దర్శకనిర్మాత అయిన బోనీకపూర్ ను వివాహం చేసుకుంది. ఈమధ్యన మళ్ళీ తిరిగి తెరపై రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇప్పుడు అడపాదడపా నటిస్తూనే ఉంది.

అయితే ఇప్పుడు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ తెరకు పరిచయం కానుంది. గత మూడునాలుగేళ్లనుండి జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు వెండితెరకు పరిచయ మవుతుందా అని ఒకే వార్తలు సంచరించాయి. అయితే ఇన్నాళ్లకు జాన్వీ సినీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చింది.

బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్.. జాన్వీ కపూర్ ని వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. జాన్వీ కపూర్ సినిమాలకు పరిచయమవుతున్న మొదటి చిత్ర ‘ధఢక్’ అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశాడు. జాహ్నవి సరసన ఇషాన్ ఖట్టర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. శశాంక్ ఖైతన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కరణ్ జోహార్, జీ స్టూడియోస్, అపూర్వ మెహతా, హిరూ యాష్ జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం జూలై 6, 2018న విడుదల కానుంది.

Janhvi Kapoor Cine Entry with Dhadak Movie:

Janhvi Kapoor Entry Film Dhadak Posters Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ