Advertisementt

తనకి అవార్డు ఇవ్వడంపట్ల చిరు ఇలా..!

Wed 15th Nov 2017 04:54 PM
chiranjeevi,andhra pradesh,nandi awards,raghupathi venkayya naidu award  తనకి అవార్డు ఇవ్వడంపట్ల చిరు ఇలా..!
Chiranjeevi Happy with Raghupathi Venkayya Naidu Award తనకి అవార్డు ఇవ్వడంపట్ల చిరు ఇలా..!
Advertisement
Ads by CJ

గౌర‌వప్ర‌ద‌మైన అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది:  మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అవార్డు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్ర‌తిష్టాత్మ‌క ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు మెగాస్టార్ కు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేశారు. 

'ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుకు క‌మిటీ న‌న్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప వ్య‌క్తి పేరిట నెల‌కొల్పిన అవార్డు 2016 ఏడాదికి గాను న‌న్ను ఎంపిక చేసినందుకు ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి..జ్యూరికి నా కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మిగ‌తా విజేత‌ల‌కు నా అభినంద‌న‌లు' అని అన్నారు.

Chiranjeevi Happy with Raghupathi Venkayya Naidu Award:

Chiranjeevi Reaction on AP Nandi Awards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ