Advertisementt

వారి వివాహం సింపుల్‌ అంటే 10 కోట్లు..!

Mon 02nd Oct 2017 05:07 PM
samantha,naga chaitanya,sam ans chaitu wedding 10 crores,nagarjuna  వారి వివాహం సింపుల్‌ అంటే 10 కోట్లు..!
Samantha and Chaitu's Rs 10 Cr Wedding! వారి వివాహం సింపుల్‌ అంటే 10 కోట్లు..!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-సమంతల వివాహం గోవాలో 6వ తేదీన హిందు సంప్రదాయ పద్దతిలో, 7వ తేదీన క్రిస్టియన్‌ సంప్రదాయ పద్దతిలో జరగనుంది. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ గోవాకి చేరుకుంది. ఇక వేడుకకు కేవలం 150 మంది అత్యంత ప్రముఖులను మాత్రమే పిలవనున్నారు. వారిలో రామ్‌ చరణ్‌ దంపతులు, వెంకటేష్‌, రానా, రాహుల్‌ రవీంద్ర, చిన్మయి వంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సింపుల్‌గా జరిగే పెళ్లి ఖర్చు కేవలం 10కోట్లేనట. 

మరి ఇంత సింపుల్‌ మ్యారేజ్‌కి అంత ఖర్చు ఎందుకు అంటే పెళ్లికి హాజరయ్యే 150 మంది ప్రముఖులకు రాను పోను విమాన ఖర్చులను కూడా నాగ చైతన్య, సమంతలే స్వంతంగా భరించనున్నారట. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఫ్యాన్స్‌కి, సిని ప్రముఖులందరికీ భారీ రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీని ఖర్చు మరి ఎంత అవుతుందో వేచిచూడాల్సివుంది..!

Samantha and Chaitu's Rs 10 Cr Wedding!:

Samantha Ruth Prabhu and Akkineni Naga Chaitanya’s Rs 10 Crore Wedding It is known news that  Naga Chaitanya and Samantha are all set to tie the knot on 6th October at a Goan resort.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ