Advertisementt

పిక్ టాక్ : మెగా ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి?

Sat 02nd Sep 2017 04:41 PM
pawan kalyan,power star,chiranjeevi,pawan birthday gift,pawan and chiru,sai dharam tej tweet  పిక్ టాక్ : మెగా ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి?
Sai Dharam Tej Gift to Mega Fans పిక్ టాక్ : మెగా ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి?
Advertisement
Ads by CJ

ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ వేరు, పవన్ ఫ్యాన్స్ వేరు అనే లెక్కలు అక్కడక్కడా వున్నాయ్. వీటి బీజం వేసింది ఎవరైనా, చిరు, పవన్ ల దారి కూడా ఈ లెక్కలకి అనుమానాలనిచ్చాయ్. అయితే ఇప్పుడు ఆ లెక్కలన్నీ తారు మారు చేస్తూ..చిరు, పవన్ లు మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు ఒక్కటిగా దర్శన మిచ్చారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పై పిక్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి..'బాబాయే అబ్బాయి అయితే?... కాదు బాబాయి కూడా అబ్బాయే....' అంటూ తన మావయ్యల పై తన అభిమానాన్ని ప్రదర్శించి, మెగాభిమానులకు పెద్ద బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేశాడు. మరి ఈ పిక్ చూశాక, సినిమా ఫస్ట్ లుక్, టీజర్ అంటూ ఇంకా ఏమైనా కావాలని అడుగుతారా!. అసలు ఇంతకంటే పెద్ద గిఫ్ట్ మెగాభిమానులకు దొరుకుతుందా?

Sai Dharam Tej Gift to Mega Fans:

Sai Dharam Tej Surprise Gift to Mega Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ