Advertisementt

జగన్ ని అంతమాట అనేశాడేంటి..?

Mon 28th Aug 2017 07:24 PM
chandrababu naidu,ys jagan,kakinada,baba ram rahim,dera sachcha sauda  జగన్ ని అంతమాట అనేశాడేంటి..?
Chandrababu compares Jagan with Baba Ram Raheem జగన్ ని అంతమాట అనేశాడేంటి..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ వ్యవహారం దేశంలో ఎంత హాట్ టాపిక్ గా మారిందో తెలిసిన విషయమే. కోర్టులో నడుస్తున్న ఈ బాబా కి కూడా చాలా లీలలు ఉన్నట్లు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. అలాంటి డేరా బాబాతో వైఎస్ జగన్ ని పోల్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.      

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘అక్కడ డేరా బాబా...ఇక్కడ జగన్ బాబా’ అంటూ చంద్రబాబు, జగన్ పై ఆరోపణలు చేశారు. అయన మాట్లాడుతూ..వైస్ జగన్ తీరు చిన్నప్పటి నుంచి తేడానే. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏదైనా గట్టిగ చెబితే.. ఇంట్లో వున్న వస్తువులు, టీవీలు పగలగొట్టేవాడు. ఆయన్ని భరించలేకే వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ ని బెంగళూరుకు పంపించి వేసాడు అంటూ..జగన్ పై గట్టిగా చురకలు వేశాడు చంద్రబాబు.

Chandrababu compares Jagan with Baba Ram Raheem:

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Sunday compared YSR Congress Party president Y.S. Jagan Mohan Reddy with rape convict Baba Ram Rahim of Dera Sachcha Sauda.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ