Advertisementt

అల్లు అర్జున్ 'డీజే' టాకేంటి..?

Fri 11th Aug 2017 07:53 PM
dhruvaraja jagannadh,malayalam,allu arjun,dj talk  అల్లు అర్జున్ 'డీజే' టాకేంటి..?
Allu Arjun Malayalam DJ Talk అల్లు అర్జున్ 'డీజే' టాకేంటి..?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం 'డీజే'. ఈ సినిమా విడుదలై, రివ్యూ, రేటింగ్స్ ల విషయంలతో పాటు, కలెక్షన్స్ విషయంలో కూడా గందరగోళం ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరి అలాంటి 'డీజే' గురించి మళ్లీ టాకేంటి అని ప్రశ్నవేశాడేంటి అనుకుంటున్నారు కదా..!. తెలుగు వరకు 'డీజే' పూర్తి అయ్యింది కానీ, మల్లు అర్జున్ 'డీజే' ఇంకా విడుదల కాలేదుగా!.

ధృవరాజా జగన్నాధ్ పేరుతో ఈ శుక్రవారం మలయాళం లో సందడి చేయనున్నాడు అల్లు అర్జున్ సారీ..మల్లు అర్జున్. టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలు చవిచూసిన ఈ 'డీజే'..ఇప్పుడు మలయాళం లో మాత్రం మంచి టాక్ తో రన్ అవుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..ఈ రోజు మలయాళం లో విడుదల అయిన ధనుష్ వి ఐ పి 2 , అక్షయ్ కుమార్ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ కంటే బన్నీ 'డీజే' మంచి ఓపెనింగ్స్ తో, మంచి టాక్ తో రన్ అవుతుందని సమాచారం అందుతుంది.  

Allu Arjun Malayalam DJ Talk:

Allu Arjun DJ Released in Malayalam on Aug 11. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ