Advertisementt

ప్రభాస్ కి.. ఈ అమ్మాయ్ నే సెట్ చేశారుగా!!

Fri 11th Aug 2017 12:20 AM
saaho movie,prabhas,shraddha kapoor,uv creation banner  ప్రభాస్ కి.. ఈ అమ్మాయ్ నే సెట్ చేశారుగా!!
Prabhas Saaho Heroine Is Shraddha Kapoor! ప్రభాస్ కి.. ఈ అమ్మాయ్ నే సెట్ చేశారుగా!!
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ సాహో. ఈ మూవీ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఓ మిస్టరీ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారని కాసేపు..కాదు అనుష్కే మళ్లీ ప్రభాస్ పక్కన అంటూ, ఇదే అఫీషియల్ అంటూ వార్తలు పుట్టించేశారు. చివరికి బాలీవుడ్ టాప్ క్రిటిక్ లు కూడా తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ లు పెట్టారు.

కానీ అవన్నీ నిజం కాదని, హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వలేదని, చర్చలు జరుపుతున్నామని చిత్ర యూనిట్ చెప్తూ వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాహూ లో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఫైనల్ చేశారని తెలుస్తుంది. మొదటినుండి అనుకున్నట్లుగానే ప్రభాస్ కోసం బాలీవుడ్ నుండి హీరోయిన్ ని పట్టుకొచ్చేశారు చిత్ర యూనిట్.

శ్రద్ధ కపూర్ ఈ చిత్రం లో హీరోయిన్ గా చేస్తుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. సో..ఇప్పటి వరకు ఎన్నో పేర్లు వినిపించినా..మొదటిగా అనుకున్న శ్రద్ధ కపూర్ నే సాహూ ప్రభాస్ కోసం సెట్ చేశారన్నమాట.  

Prabhas Saaho Heroine Is Shraddha Kapoor!:

Young rebel star Prabhas new project Saaho is going to have a Bollywood attraction.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ