Advertisementt

ఎంత ఎదిగావయ్యా.. బుల్లి పవర్‌ స్టార్‌!

Thu 27th Jul 2017 01:18 PM
pawan kalyan,son akira nandan,bulgaria  ఎంత ఎదిగావయ్యా.. బుల్లి పవర్‌ స్టార్‌!
Akira Nandan, the Future Hero ఎంత ఎదిగావయ్యా.. బుల్లి పవర్‌ స్టార్‌!
Advertisement
Ads by CJ

సాధారణంగా పవన్‌ కల్యాన్‌ సినీ జర్నీనే కాదు.. ఆయన రియల్‌ లైఫ్‌ జర్నీ, ఆయన పొలిటికల్‌ జర్నీ కూడా అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇక పవన్‌ సామాన్యంగా తాను సినిమా షూటింగ్‌లకు విదేశాలకు వెళ్లేటప్పుడు ఒక్కడే వెళ్లాడు గానీ తన ఫ్యామిలీనీ వెంటతీసుకుని వెళ్లడు. కానీ రాబోయే రోజుల్లో ఆయన పొలిటికల్‌గా, సినిమాల పరంగా కూడా యాక్టివ్‌ కానుండటంతో ఫ్యామిలీకి సమయం కేటాయించే సమయం అసలు దొరకపోవచ్చు. అందుకే పవన్‌ ఈసారి తన షూటింగ్‌ లోకేషన్‌లో రిలాక్సేషన్‌ పాయింట్‌గా మార్చేశాడు. 

ప్రస్తుతం పవన్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో హారిక అండ్‌ హాసిని బేనర్‌పై ఓ నూతన చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులోని పాటలను బల్గేరియాలో తీయనున్నారు. అందుకోసం యూనిట్‌ బల్గేరియా వెళ్లింది. పనిలో పనిగా పవన్‌ కూడా తన మూడో భార్య అన్నా లెజీనోవా, కూతురు పోలెనాతో పాటు రేణుదేశాయ్‌కి తనకు పుట్టిన అకీరానందన్‌, ఆద్యాలను కూడా బల్గేరియా ట్రిప్‌కి తీసుకెళ్లాడు. ఇక వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో కనిపిస్తున్న పవన్‌ కుమారుడు అకీరానందన్‌ అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 

పవన్‌ పక్కన అకీరానందన్‌ నడుస్తుంటే అతను పవన్‌ కన్నాపొడువుగా ఉన్నాడు. కేవలం 14ఏళ్ల వయసున్న అకీరానందన్‌ ఇంతలోనే అంత ఎత్తుగా కనిపిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక గతంలోనే తన తల్లితో అకీరానందన్‌ ఫొటో దిగినప్పుడు రేణూదేశాయ్‌ కంటే అకీరా నాడే ఎంతో హైట్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా పవర్‌స్టార్‌ కంటే ఈ బుల్లి పవర్‌స్టార్‌ కూడా అంత ఎదడగం చూసి పవన్‌ అభిమానులతో పాటు అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Akira Nandan, the Future Hero:

In the above pic, which was taken in the recent past, Akira looks handsome with great height. Some how, it appeared like Akira has become taller than his dad.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ