Advertisementt

సంపూర్ణేష్‌బాబు అవుట్‌...!

Wed 26th Jul 2017 08:37 PM
sampoornesh babu,bigg boss show,jr ntr,sampoornesh eliminate  సంపూర్ణేష్‌బాబు అవుట్‌...!
Sampoornesh Babu Eliminated From Bigg Boss సంపూర్ణేష్‌బాబు అవుట్‌...!
Advertisement
Ads by CJ

మొత్తానికి ఇప్పుడు తెలుగు నాట రియాల్టీషోల హవా పెద్దగా లేకపోయినా బిగ్‌బాస్‌తో ఆలోటు పూరుతోంది. ఇక ఈ షోలో బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లు చేయనివారిని, అలాగే ఇతర పార్టిసిపెంట్స్‌, వీక్షకుల ఓటింగ్‌ ద్వారా ఎలిమినేషన్‌ చేస్తూ వస్తారు. టివి, సినిమాలకి చెందిన సెలబ్రిటీలు కావడంతో ప్రేక్షకులు కూడా ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? అనే విషయంలో ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇప్పటికే జ్యోతి ఎలిమినేట్‌ అయింది. ఇక నరసింహాచార్యులు, అలియాస్‌ బర్నింగ్‌స్టార్‌ అలియస్‌ సంపూర్ణేష్‌బాబు అలియాస్‌ సంపు అలియాస్‌ 'హృదయ కాలేయం' హీరో సంపూ బయటకు వస్తున్నాడు. 

సంపూకి కొత్త ప్రదేశాలంటే ఫోబియా ఉందట. ఆయన ప్రవర్తన చూస్తే అలాగే అనిపించింది.రోజుకో విధంగా ప్రవర్తిస్తూ నానా హంగామా చేస్తున్నాడు. ఇటీవల ఏడ్చేసి చచ్చిపోతానని బెదిరించి, కత్తితో కోసుకోబోయాడు. ఇక ఆయన పక్కా స్క్రిప్ట్‌ ప్రకారం చేస్తున్నాడో లేక టీఆర్పీల కోసం చేయిస్తున్నారో? లేక ఆయనే స్వయంగా చేస్తున్నాడో గానీ ఆయన ఈ షోలో నానా రచ్చ రచ్చ చేసేస్తూ తనను పార్టిసిపెంట్‌గా పెట్టుకున్నందుకు తగిన న్యాయమే చేస్తున్నాడని చెప్పాలి...!

Sampoornesh Babu Eliminated From Bigg Boss:

Burning Star Sampoornesh Babu faced the second elimination from Bigg Boss house.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ