Advertisementt

గౌతమి చెప్పింది రైటా..రాంగా..!

Wed 05th Jul 2017 05:37 PM
gautami,kamal haasan,relationship,gautami heroine,casting couch  గౌతమి చెప్పింది రైటా..రాంగా..!
Gauthami Shocking Comments on Casting Couch గౌతమి చెప్పింది రైటా..రాంగా..!
Advertisement
Ads by CJ

కమల్‌ హాసన్‌తో ఏకంగా 13ఏళ్లు సహజీవనం చేసింది వైజాగ్‌ భామ గౌతమి. కాగా కమల్‌తో విడిపోవడానికి రెండేళ్లకు పైగా టైంతీసుకుని విడిపోయానంటోంది. ఇక జీవితంలో మనం అనుసరించని వాటిని మనం ఇతరులు చేసినా అంగీకరించం. పెళ్లిలో గానీ టీచర్‌ - స్టూడెంట్స్‌ రిలేషన్‌ నుంచి అన్నాచెల్లెలు, తల్లిదండ్రులు, పిల్లలు, సహోద్యోగులు- ఇలా ఏ సంబంధానికైనా నమ్మకం అనేది ముఖ్యం. 

అది ఉంటే ఏమైనా చేయవచ్చు. దానికి మీరు సహజీవనంతో పాటు ఏ పేరు పెట్టినా నేనేమీ పట్టించుకోనని మొత్తానికి తల్లిదండ్రులు, అన్నాచెల్లెల సంబంధాన్నికూడా రచ్చకీడ్చింది. ఇక కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మీకు ఇప్పుడు తెలిసిందేమో. ఒక్క సినిమా రంగంలోనే కాదు.. అన్ని రంగాలలోనూ ఇది ఉంది. మనం కొన్ని సాధించడానికి కొన్నింటిని వదిలేస్తాం. కొన్నిటి కోసం కొన్నిటిలో రాజీ పడతాం. కాబట్టి రాజీ పడటం వల్ల మనం రాజీ పడిన దాని కంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుందా? లేదా? అన్నదానిపై కాస్టింగ్‌కౌచ్‌పై ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి, తన మేదస్సునంతా జనాల మీదకు వదలడానికి, క్లాస్‌లు పీకడానికి కేటాయించింది మరి...! 

Gauthami Shocking Comments on Casting Couch:

In life only commitment is the core of any relationship and there is nothing like pro-tradition and anti-tradition, Gautami said.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ