Advertisementt

డిజెలో నానికి విజిల్స్‌..!

Fri 30th Jun 2017 02:23 PM
dj movie,allu arjun,ninnu kori movie trailer,nani  డిజెలో నానికి విజిల్స్‌..!
Ninnu Kori Movie Trailer Hulchal in DJ Theaters డిజెలో నానికి విజిల్స్‌..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్‌ 'డిజె'లో నానికి విజిల్స్‌ పడడం అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి అల్లుకు నానికి సంబంధం లేదు. అయితే డిజె ప్రదర్శిస్తున్న థియేటర్లలో నాని నటించిన 'నిన్ను కోరి' సినిమా ట్రైలర్ ప్రదర్శిస్తున్నారు. విశ్రాంతి సమయంలో నాని ట్రేలర్‌కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. విజిల్స్‌, చప్పట్లు మోగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే నానికి ఉన్న ఫాలోయింగ్‌ ఎలాంటిదో స్పష్టమవుతోంది. వరుస విజయాలు సాధిస్తున్న నాని సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారనే విషయం తెలుస్తోంది. 

ఇక 'డిజె' విషయానికి వస్తే మల్టిఫ్లెక్స్‌ల్లో ఖాళీ సీట్లు దర్శనమిస్తున్నాయి. శుక్రవారం (జూన్‌ 30)న కొత్త సినిమాల కోసం సైడ్‌ థియేటర్లలో డిజె తీసేశారు. 

Ninnu Kori Movie Trailer Hulchal in DJ Theaters:

In the theaters DJ is performing, in break time nani acted movie Ninnu Kori movie trailer is beimg show. Hung response from the audience.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ