Advertisementt

'డిజె'కి కష్టాలు.. సుఖాలు..!

Sun 18th Jun 2017 03:11 PM
allu arjun,dj movie,producer dil raju,director harish shankar,release on 23rd june 2017  'డిజె'కి కష్టాలు.. సుఖాలు..!
DJ-Duvvada Jagannadham Movie Difficulties and Comforts 'డిజె'కి కష్టాలు.. సుఖాలు..!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు... హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిస్తున్న 'డిజె' చిత్రం రేపు రాబోయే శుక్రవారం విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో టాప్‌రేపనుందని అందరూ భావిస్తున్నా కూడా ఉత్తరాదితో పాటు తమిళనాడు, కర్ణాటక మరీ ముఖ్యంగా బెంగుళూరులో మాత్రం తిప్పలు తప్పేట్లు లేవు. బాలీవుడ్‌ మూవీ అందునా సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'ట్యూబ్‌లైట్‌'ని భారీగా విడుదల చేయనుండటం వల్ల ఉత్తరాదితో పాటు చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల 'డిజె'కు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరికేట్లు లేవు. 

మరోపక్క ఈ అదే రోజున తమిళంలో హీరో శింబు చిత్రంతో పాటు జయం రవి నటించనున్న చిత్రాలు విడుదల కానుండటంతో తమిళనాడుతో పాటు బెంగుళూరులో 'ట్యూబ్‌లైట్‌'తో పాటు ఈ రెండు చిత్రాలు కూడా పెద్దఎత్తున రిలీజ్‌ కానుండటం విశేషం. ఇక బన్నీకి మంచి క్రేజ్‌ ఉన్న మలయాళంలో ఈ చిత్రాన్ని ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక దిల్‌రాజు 'డిజె' విడుదలకు ముందే హరీష్‌ శంకర్‌, పూజా హెగ్డేలలో అప్పటి డిమాండ్‌ని బట్టి కాకుండా 'డిజె'కి సరిసమానమైన పారితోషికంతోనే వారితో మరో చిత్రానికి అగ్రిమెంట్‌ చేసుకున్నాడని సమాచారం. కాగా ఇప్పటికే దిల్‌రాజు 'డిజె' తర్వాత మరో చిత్రాన్ని హరీష్‌ శంకర్‌తో చేస్తానని ముందే అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 

DJ-Duvvada Jagannadham Movie Difficulties and Comforts:

Dil Raju ... Allu Arjun's upcoming movie 'DJ' is being directed by Harish Shankar and is getting ready for release Coming Friday 23rd this month. The massive prestigious film 'Tubelight' is being released in Salman Khan because of the huge releases of the film, which are not available to the 'DJ' for locations like North and Chennai and Bangalore.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ