Advertisementt

రూటు మార్చిన బోయపాటి...!

Fri 16th Jun 2017 08:52 PM
boyapati srinivas,bellamkonda sai srinivas,bellamkonda suresh,jaya janaki nayaka movie  రూటు మార్చిన బోయపాటి...!
Bellamkonda Sreenivas and Boyapati Film Title Jaya Janaki Nayaka రూటు మార్చిన బోయపాటి...!
Advertisement
Ads by CJ

మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మాణం అని వాడుతున్న కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటిస్తున్న చిత్రం మాత్రం తెరవెనుక అన్ని చూస్తోంది ఆయన తండ్రి బెల్లంకొండ సురేషేనని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తాజాగా 'భ్రమరాంబ'గా నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి దర్శకనిర్మాతలు ఇచ్చారు. 

సాధారణంగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే చిత్రాలంటే 'భద్ర, తులసి, సింహా, దమ్ము, లెజెండ్‌'ఇలా హీరోయిజం, హీరోల ఇమేజ్‌పైనే పవర్‌ఫుల్‌గా టైటిల్స్‌ పెడుతుంటాడు. ఇక బెల్లకొండా  సాయిశ్రీనివాస్‌ని పెట్టి బోయపాటితో సినిమా అంటే టైటిల్‌ కూడా ఏదో పవర్‌ఫుల్‌గానే ఉంటుందని పలువురు భావించారు. కానీ ఈసారి బోయపాటి తన స్టైల్‌నే కాదు.. యాక్షన్‌, అండ్‌ మాస్‌ హీరోగా ఎదగాలని ఆలోచిస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మనసును కూడా మార్చినట్లు కనిపిస్తున్నాడు. 

ఈ చిత్రం టైటిల్‌ కాస్త పొయిటిక్‌గా, డిఫరెంట్‌ స్టైల్‌లో అందులోనూ బహుశా హీరోయిన్‌ పేరును కలిపేలా ఉంది. ఈ చిత్రం టైటిల్‌ 'జయ జానకి నాయకా'. టైటిల్‌కు మంచి రెస్పాన్స్‌ రావడం ఖాయంగాకనిపిస్తోంది. ఒక జానకి అంటే హీరోయిన్‌ రకుల్‌ప్రీతేమో అనే నమ్మకం కలుగుతోంది. మొత్తానికి మెగాస్టార్‌తో చేయబోయే ముందు బోయపాటి తాను కేవలం యాక్షన్‌, సెంటిమెంట్‌నే కాదు.. రొమాన్స్‌కి కూడా బాగా చూపించగలనని నిరూపించుకుంటాడేమోచూడాలి..! కాగా లాంగ్‌ వీకెండ్‌ రావడంతో పలు చిత్రాలకు పోటీగా దీనిని కూడా ఆగష్టు11నే విడుదల చేయాలని చూస్తున్నారు. 

Bellamkonda Sreenivas and Boyapati Film Title Jaya Janaki Nayaka:

Boyapati Srinu new movie with Bellamkonda Sai Sreenivas is titled Jaya Janaki Nayaka. Produced by Miryala Ravinder Reddy with music by DSP, poetically titled Jaya Janaki Nayaka is scheduled for August 11 release.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ