Advertisementt

100 % లవ్ లో హెబ్బా పటేల్..!

Mon 12th Jun 2017 12:16 PM
hebah patel,lavanya tripathi,director chandramouli,sukumar,100% love remake in tamil  100 % లవ్ లో హెబ్బా పటేల్..!
Hebah Patel in 100% Love Remake Tamil Movie 100 % లవ్ లో హెబ్బా పటేల్..!
Advertisement
Ads by CJ

తెలుగులో నాగ చైతన్య - తమన్నా లు జంటగా నటించిన 100 % లవ్ చిత్రం ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ కాబోతుంది.  జివి ప్రకాష్ హీరోగా చేస్తున్నఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు చంద్రమౌళి తెరకెక్కిస్తున్నాడు. అయితే మొదట్లో  ఈ చిత్రంలో జివి ప్రకాష్ కి జోడిగా లావణ్య త్రిపాఠి ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు లావణ్య ప్లేస్ లోకి హెబ్బా పటేల్ వచ్చి చేరిందని అంటున్నారు.

హెబ్బాపటేల్ తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా అంధగాడు హిట్ తో హెబ్బాకి ఇలా కోలీవుడ్ ఛాన్స్ తగిలిందని అంటున్నారు. తెలుగులో లావణ్య త్రిపాఠి నటించిన చిత్రాలు వరుస ప్లాపులు అవడంతో 100 % లవ్ రీమేక్ లో నటించే ఛాన్స్ లావణ్య పోగుట్టుకుందని అంటున్నారు. లావణ్య - జివి ప్రకాష్‌కి మిస్ మ్యాచ్ అవుతుందని, హెబ్బా అయితే బాగుంటుందని డైరెక్టర్ చంద్ర మౌళి భావిస్తున్నాడట. ఇక తెలుగులో కుమారిగా యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హెబ్బా.. ‘100% లవ్’ రీమేక్‌తో తమిళ తమ్ముళ్ల మతులు పోగొట్టడానికి రెడీ అవుతోందన్న మాట.

Hebah Patel in 100% Love Remake Tamil Movie:

100% Love movie starring Naga Chaitanya and Tamanna in Telugu is now remake in Kollywood. GV Prakash is doing the hero and this film is being directed by Sukumar's disciple Chandramouli. Hebah Patel is heroine of this film '100% Love' is the remake of the Tamil.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ