ప్రియాంక చోప్రా సెగలు పుట్టిస్తుందిగా...!

బాలీవుడ్ నుండి హాలీవుడ్ లోకి అడుగుపెట్టాక ప్రియాంక చోప్రా తన గ్లామర్ ని మరింతగా ఆరబోసేస్తుంది. అసలు ప్రియాంక గ్లామర్ ముందు బాలీవుడ్ లో పోటీపడేవారు లేరంటే అతిశయోక్తి లేదు. ఆమె హాలీవుడ్ రేంజ్ లోనే బాలీవుడ్ లో గ్లామర్ షో తో రెచ్చిపోయిన సందర్భాలు చాలా ఎక్కువ. అంతలా బాలీవుడ్ లో రెచ్చిపోయిన ప్రియాంక హాలీవుడ్ లో ఇంకెలా రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుందో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రియాంక బికినీ ఫొటోస్ చూస్తుంటే అర్ధమవుతుంది.
మియామి బీచ్ లో ప్రియాంక బికినీ షో తో రెచ్చిపోయింది. బేవాచ్ చిత్రంలో ప్రియాంక నెగెటిక్ షెడ్ వున్న పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ప్రియాంక ఇలా బికినీతో చూపరుల మతులుపోగొడుతూ పిచ్చెక్కించేస్తోంది. హాలీవుడ్ హీరోయిన్స్ కి పోటీగా ప్రియాంక చోప్రా ఇలా తన అందాల ప్రదర్శనతో వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. హాలీవుడ్ అందగత్తెలు కూడా ప్రియాంక బికినీ ఫోజ్ చూసి కుళ్ళుకునేలా బికినిలో ప్రియాంక చోప్రా రెచ్చిపోయింది. ఇక ప్రియాంక అలా బీచ్ లో బికినీతో సెగలు రేపేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Priyanka Chopra gets more glamor of her glamor from Bollywood to Hollywood. Priyanka Bikini photos of sensational in social media is understandable. Priyanka Bikini show up on Miami Beach. Priyanka Negative Shed is playing a role in Baywatch.
Priyanka Chopra Bikini Dress in Miami Beach






































