Advertisementt

అఖిల్ మాజీ లవర్ తో అల్లు శిరీష్ ఆట!

Mon 01st May 2017 05:51 PM
akhil akkineni,shriya bhupal,allu sirish,akhil ex girl friend,allu sirish with shriya bhoopal  అఖిల్ మాజీ లవర్ తో అల్లు శిరీష్ ఆట!
Allu Sirish party with Akhil's Ex-girl Friend అఖిల్ మాజీ లవర్ తో అల్లు శిరీష్ ఆట!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ మొదటి చిత్రం 'అఖిల్' తో బాగా దెబ్బతిన్నాడు. హీరోగా చేసిన మొదటి సినిమానే ఘోరంగా ప్లాపవ్వడంతో అఖిల్ రెండో సినిమా చెయ్యడానికి బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో ప్రేమ.. దోమా అంటూ జివికె మనవరాలు శ్రీయ భూపాల్ తో పబ్బులకి, పార్టీలకు తిరిగాడు. ఇక ఆ షికార్లకి ఫుల్ స్టాప్ పెట్టి శ్రియతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఏమైందో ఏమో సడన్ గా అఖిల్ పెళ్లి రద్దయిందంటూ మీడియాలో న్యూస్ వచ్చింది. అసలాపెళ్లి ఎందుకు చెడిపోయిందో కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. ఇకపోతే శ్రియ మాత్రం మరో ఎన్నారై కుర్రాడితో పెళ్ళికి సిద్ధపడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. మరోపక్క అఖిల్ మాత్రం తన రెండో సినిమాని విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో మొదలు పెట్టి సెట్స్ మీదకెళ్ళిపోయాడు.

అయితే ఇప్పుడు అఖిల్ పెళ్లి చెడిపోవడానికి కారణం ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శ్రియ భూపాల్ మెగా మేనల్లుడు అల్లు శిరీష్ తో పార్టీలకు గట్రా అటెండ్ అవుతూ శిరీష్ తో బాగా క్లోజ్ గా ఉండడం వలనే అఖిల్, శ్రియతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని అంటున్నారు. దానికి సాక్ష్యంగా ఎప్పుడో శ్రియ, అల్లు శిరిష్ ఒక పార్టీలో క్లోజ్ గా వున్న ఫొటోస్ చూపిస్తున్నారు. ఇంకా అలా వారిద్దరూ ఎంతో క్లోజ్ గా వున్నఫొటోస్  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనేది క్లారిటీ లేదుగాని ఇప్పుడా ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.  మరి ఈ ఫొటోస్ చూసిన తర్వాత అఖిల్, శిరీష్ స్పందనలు ఎలా వుంటాయో...!

Allu Sirish party with Akhil's Ex-girl Friend:

Few months back Akhil got engaged with his girlfriend Shriya Bhupal, granddaughter of business tycoon GVK. The Marriage was cancelled due to some reasons. But recently some shocking and terrifying pics showed up in social media and on web. Shriya Bhupal is partying hard with Mega hero, Allu Sirish.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ