Advertisementt

తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి2 ఫస్ట్ డే లెక్కలివి!

Sat 29th Apr 2017 08:51 PM
baahubali 2,baahubali 2 movie,andhra pradesh,telangana,ss rajamouli,prabhas  తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి2 ఫస్ట్ డే లెక్కలివి!
Baahubali 1st Day AP and TS Shares తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి2 ఫస్ట్ డే లెక్కలివి!
Advertisement
Ads by CJ

బాహుబలి ఫీవర్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాకుండా ప్రపంచం మొత్తం ఊగిపోతోంది. ఈ సినిమా విడుదలైన 24  గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత కలెక్షన్స్ సాధించిందనే దాని మీద చర్చ మొదలైంది. ఎవ్వరు చూసిన బాహుబలి కలెక్షన్స్ రేంజ్ గురించి మాట్లాడుకోవడమే కనబడుతుంది. ఇక ఈ రెండు రాష్ట్రాలలోనే నిర్మాతలు బాహుబలి మూవీ 130  కోట్లకు అమ్మినట్టు చెబుతున్నారు. మరి మూవీ ని కొన్న బయ్యర్స్ కూడా ఆ 130  కోట్లకు మరో 130  కోట్లు లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఇక నిన్న శుక్రవారం ఒక్క రోజే ఆంధ్ర, తెలంగాణాలో బాహుబలి సాధించిన కలెక్షన్స్ ఇలా వున్నాయి. 

AREA                     1st Day Share (in Crores)

గుంటూరు:                6.18 

తూర్పు గోదావరి:         5.93 

పశ్చిమ గోదావరి:         6.08

ఉత్తరాంధ్ర:               4.52 

కృష్ణా :                    2.83

నెల్లూరు:                  2.42

సీడెడ్:                    6.10 

నైజాం:                    8.70

మొత్తం కలిపి:           42 .76

Baahubali 1st Day AP and TS Shares:

'Baahubali 2' collected a share of Rs.42.76 crores at the end of its first day run in AP and Telangana. These are the area wise breakk up of shares.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ