Advertisementt

'సాహో' జనాలు ముదిరిపోయారు బాబోయ్..!

Wed 26th Apr 2017 08:51 PM
saaho teaser,prabhas,baahubali,saaho movie,saaho teaser leaked  'సాహో' జనాలు ముదిరిపోయారు బాబోయ్..!
Prabhas's Saaho Teaser Leaked 'సాహో' జనాలు ముదిరిపోయారు బాబోయ్..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు ప్రభాస్ బాహుబలితో ప్రపంచవ్యాప్తి గుర్తింపు  పొందాడు. అదే గుర్తింపుని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ లో 'సాహో' చిత్ర టీజర్ తో 'బాహుబలి' చిత్రంతో పాటు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. 'సాహో' చిత్ర టీజర్ ని 'బాహుబలి' విడుదల అయిన ప్రతి థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ 'బాహుబలి' చిత్రంతోపాటే 'సాహో' చిత్ర టీజర్ ని కూడా చూడడానికి ప్రభాస్ ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నెల 28  వరకు అంటే శుక్రవారం విడుదల అవ్వాల్సిన 'సాహో' టీజర్ అప్పుడే బయటికి వచ్చేసిందని అంటున్నారు.

ఆ టీజర్ ఎలా బయటికి వచ్చిందో తెలియదు గాని యూట్యూబ్ లో 'సాహో' టీజర్ హల్చల్ చేస్తుందని ప్రచారం పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఈ  టీజర్ లో ప్రభాస్ మొహంమీద రక్తంతో... సూపర్ యాక్షన్ గా ఉండబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇక టీజర్ అలా యూట్యూబ్ లో వైరల్ అయ్యిందని తెలియగానే యూవీ క్రియేషన్స్ మేల్కొని వెంటనే యూట్యూబ్ నుండి దాన్ని డిలేట్ చేయించారని అంటున్నారు. మరి ఆ టీజర్ ని చూసిన వారు ప్రభాస్ పిక్స్ ని టీజర్ నుండి కట్ చేసి అప్పుడే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిపడేశారు. అమ్మో జనాలు ఇంతిలా ముదిరిపోయి సినిమా ఆఫీసియల్ గా విడుదల కాకముందే పైరసీ చేసి పడేస్తుంటే నిర్మాతలకు నిద్రేలా పడుతుందో పాపం.

Prabhas's Saaho Teaser Leaked:

Saaho teaser made its way into social media few minutes back. Yes, Saaho teaser is leaked. While no one knows from where the teaser is leaked but the 45 seconds teaser showed a stylish Prabhas in action, blood drenched look spelling only one dialogue… ‘This Is Showtime’

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ