Advertisementt

ప్రభాస్‌.. ఫ్యాన్స్‌ ముచ్చట తీర్చేస్తున్నాడు..!

Wed 19th Apr 2017 02:40 PM
prabhas,bahubali 2,sujeet,radha krishna,prabhas movies  ప్రభాస్‌.. ఫ్యాన్స్‌ ముచ్చట తీర్చేస్తున్నాడు..!
Prabhas To Do 2 Films In Parallel For Fans ప్రభాస్‌.. ఫ్యాన్స్‌ ముచ్చట తీర్చేస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

బాహుబలి చిత్రం కోసం ప్రభాస్‌ ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించాడు. అందుకు తగ్గ పలితాన్ని కూడా పొందాడు. ఇవ్వాళ ప్రభాస్‌ అంటే ఓన్లీ టాలీవుడ్‌ స్టారే కాదు. వరల్డ్‌ స్టార్‌. 'బాహుబలి'తో రాజమౌళి అంతటి గుర్తింపుని ప్రభాస్‌కి అందించాడు. అయితే అంత నేమ్‌ వచ్చినా..ప్రభాస్‌ నుండి ఏడాదికి రెండు సినిమాలు ఆశించిన ఫ్యాన్స్‌ మాత్రం ఒకవైపు గర్వంగా చెప్పుకున్నా.. కొంచెం నిరాశలోనే ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్‌ ముచ్చట తీర్చడం కోసమేనేమో..ప్రభాస్‌ ఇప్పుడు ఒకే టైమ్‌లో రెండు సినిమాలను సెట్టిక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. 

సుజిత్‌ దర్శకత్వంలో ఒకటి, రాధాకృష్ణ దర్శకత్వంలో మరొకటి. ఈ విషయం స్వయంగా ప్రభాసే చెప్పాడు. ఈ రెండు సినిమాలని పారలల్‌గా తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాం. 'బాహుబలి 2' తర్వాత ఏ విషయం అఫీషియల్‌గా తెలియజేస్తాను..అంటూ తాజాగా జరిగిన బాహుబలి 2 ప్రొమోషన్‌ కార్యక్రమంలో ప్రభాస్‌ తెలిపాడు. 

సో.. ఈ విషయం నిజంగా ఇన్నాళ్లు ప్రభాస్‌ని మిస్‌ అయిన ఫ్యాన్స్‌కి పండగలాంటిదే కదా..! 

Prabhas To Do 2 Films In Parallel For Fans:

Prabhas To Do 2 Films In Parallel. ‘Yes, I do have plans to work on director Sujeet and director Radha Krishna projects in parallel. I am thinking of this from some time and will officially declare a decision after Baahubali 2 release,’ Prabhas said.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ