Advertisementt

ప్రభుదేవా హీరోయిన్‌లని భలే పడుతున్నాడు!

Wed 19th Apr 2017 01:45 PM
tamannah,prabhu deva,affair,nayanthara,simran,nagma  ప్రభుదేవా హీరోయిన్‌లని భలే పడుతున్నాడు!
Prabhu Deva Trapped Top Heroines ప్రభుదేవా హీరోయిన్‌లని భలే పడుతున్నాడు!
Advertisement
Ads by CJ

ప్రభుదేవా కొరియోగ్రఫీని ప్రక్కనెట్టి, డైరెక్టర్‌గా కూడా తనని తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. కాకపోతే ఈ మధ్య బాలీవుడ్‌లో ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమాలన్నీ ఆశించిన విజయాలను అందుకోలేకపోవడంతో..డైరెక్షన్‌ పక్కనెట్టి నటనపై దృష్టిపెట్టాడు. 'అభినేత్రి' చిత్రంలో తమన్నాతో కలిసి నటించిన ప్రభుదేవా ఇప్పుడు మరోసారి తమన్నాతో జతకట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ఎప్పుడైతే తమన్నా అని పేరు వినబడిందో..ప్రభుదేవాపై అనేకానేక రూమర్లు వచ్చేస్తున్నాయి. తమన్నా, ప్రభుదేవా కలిసి పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్త ఇప్పుడు మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. దీంతో ప్రభుదేవాని అందరూ లక్కీ అనే సంబోధించేస్తున్నారు. 

అప్పటి హీరోయిన్‌లైన నగ్మా, సిమ్రాన్‌లకు ప్రభుదేవాకు మధ్య అఫైర్‌ ఉందని పెద్ద దుమారమే రేగింది. ఈ మధ్య నయనతారతో తిరిగినంత కాలం తిరిగి, చివరి నిమిషంలో పెళ్ళి అనగా బ్రేకప్‌ అయ్యారు. ఇప్పుడు తాజాగా తమన్నా ఈ లిస్ట్‌లోకి చేసింది. ఇదంతా చూస్తున్న వారు..అరే..ప్రభుదేవా భలే హీరోయిన్‌లని పడుతున్నాడంటూ గుసగుసలాడుతున్నారు. 

Prabhu Deva Trapped Top Heroines:

Stunning Rumour about Prabhu Deva and Tamanna. After Nayanthara, Prabhu Deva Affair with Tamanna. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ