Advertisementt

బ్యాడ్‌ సెంటిమెంట్‌ను అదిగమించేనా..?

Mon 10th Apr 2017 07:29 PM
chiranjeevi,shankardada mbbs,kick2,nagarjuna,venkatesh,prabhas,baahubali2  బ్యాడ్‌ సెంటిమెంట్‌ను అదిగమించేనా..?
బ్యాడ్‌ సెంటిమెంట్‌ను అదిగమించేనా..?
Advertisement
Ads by CJ

ఇతర భాషల్లో సీక్వెల్‌ చిత్రాలు బాగా ఆడుతున్నాయి. కానీ టాలీవుడ్‌లో మాత్రం టైటిల్‌ రిపీట్‌ అయినా కూడా చిత్రాలు బొక్కబోర్లాపడుతున్నాయి. చిరంజీవికి 'శంకర్‌దాదా జిందాబాద్‌, పవన్‌కు 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌, బన్నీకి ఆర్య-2, రవితేజ 'కిక్‌2' ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్‌ 'అదుర్స్‌2'; అల్లరినరేష్‌ 'సుడిగాడు2', వెంకీ 'గురు2'... ఇలా ప్లాన్‌ చేస్తున్నారు. మరోపక్క వెంకీ మొదటి పార్ట్‌లో కనిపించకపోయినా కూడా 'నాగవల్లి' పరిస్థితి అదే.

ఇక నాగ్‌ కూడా మొదటిపార్ట్‌లో తాను నటించకపోయినా కూడా 'రాజుగారి గది2' చేస్తున్నాడు. ఇక రాజమౌళి-ప్రభాస్‌ల 'బాహుబలి2' ఏప్రిల్‌ 28న విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ చిత్రాలైనా టాలీవుడ్‌లో సీక్వెల్స్‌కు ఊపుతెస్తాయా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ