Advertisementt

ఎన్టీఆర్‌.. మార్పు మంచికే...!

Sat 08th Apr 2017 11:40 PM
jr ntr,ntr mind set changed totally,jai lava suka movie,ntr triple action movie  ఎన్టీఆర్‌.. మార్పు మంచికే...!
ఎన్టీఆర్‌.. మార్పు మంచికే...!
Advertisement
Ads by CJ

'టెంపర్‌' ముందు ఎన్టీఆర్‌ వేరు.. ఇప్పుడు ఎన్టీఆర్‌ వేరు. ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 'టెంపర్‌'చిత్రం ద్వారా ఆయన మైండ్‌సెట్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన చేసిన 'నాన్నకుప్రేమతో' చిత్రం దానిని నిరూపించింది. ఈ చిత్రంతో ఆయన క్లాస్‌ ఆడియన్స్‌ను మెప్పించాడు. అండర్‌ప్లే నటనతో అలరించాడు. ఇక 'జనతా గ్యారేజ్‌' చిత్రం కాస్త రోటీన్‌ కథే అయిన తన నటనతో ప్రాణం పోశాడు. ప్రకృతి ప్రేమికునిగా జీవించాడు. త్రిపాత్రాభినయం చేయడమే కష్టమైతే... అందునా అందులో ఓనెగటివ్‌ పాత్రను ఆయన చేస్తున్నాడు.

ఈ చిత్రం కూడా హిట్టయితే ఆయన నుంచి మరిన్ని విభిన్న చిత్రాలను ఆశించవచ్చు. కాబట్టి మార్పు మంచికే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎవరి జీవితంలో అయినా ఏదో ఒక దశలో మార్పు వస్తుంది. దానిని సరిగ్గా వాడుకునే వారే గొప్పవారవుతారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ