Advertisementt

సాయి ధరమ్ తేజ్ లుక్ కి సీక్రెట్ వుందా..?

Sat 25th Feb 2017 06:40 PM
sai dharam tej,rakul preet singh,winner movie  సాయి ధరమ్ తేజ్ లుక్ కి సీక్రెట్ వుందా..?
సాయి ధరమ్ తేజ్ లుక్ కి సీక్రెట్ వుందా..?
Advertisement
Ads by CJ

గోపీచంద్ మలినేని - సాయి ధర్మ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'విన్నర్' చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం లో సాయి ధర్మ తేజ్ ఎనర్జీ కి, నటనకి ఫుల్ మార్కులు పడిపోతున్నాయి. అసలు ఈ చిత్రంలోని సాయి స్టైలిష్ లుక్ గురించి  ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. 'విన్నర్' చిత్రంలో సాయి చాల స్టైల్ గా కనిపించాడని అతని ఆ లుక్ వెనుక ఎవరో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలలో లుక్ కన్నా ఈ చిత్రంలో సాయి ధరమ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందని అందరూ తెగ పొగిడేస్తున్నారు.

అయితే ఆ లుక్ వెనుక ఉన్నది ఎవరో కాదంట స్వయానా సాయి ధరమ్ తేజ్ చిన్న మామ పవన్ కు 10  ఏళ్లగా కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్న రాజేష్ శ్రమ ఉందని అంటున్నారు. ఇక రాజేష్ - సాయి ధరమ్ లు ఇద్దరు కలిసి ఈ స్టైలిష్ లుక్ తేవడానికి చాలానే శ్రమ పడ్డారట. అందుకే సాయి ధరమ్ తేజ్ ఈ 'విన్నర్' చిత్రం లో సూపర్ స్టైలిష్ లుక్ తో అందరిని ఆకట్టున్నాడన్నమాట. ఇక ఈ చిత్రంలో సాయికి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ