Advertisementt

మరోసారి శర్వానంద్ కు షాక్..!

Tue 07th Feb 2017 05:47 PM
sharwanand,nenu local,dil raju,nani,shatamanam bhavati  మరోసారి శర్వానంద్ కు షాక్..!
మరోసారి శర్వానంద్ కు షాక్..!
Advertisement
Ads by CJ

'నేను లోకల్' దిల్ రాజు ఎకౌంట్ లో మరో డబ్బులు తెచ్చిపెట్టే సినిమా. ఇప్పుడు దిల్ రాజుకు నాని తప్ప మరో హీరో కనిపించడం లేదు. వరుస హిట్స్ తో దూసుకు పోతున్న నాని తదుపరి సినిమా కూడా దిల్ రాజుకే చేస్తున్నాడు. బంగారు గుడ్లు పెట్టే  బాతులాంటి నానిపై దిల్ రాజు పూర్తి కాన్ సంట్రేషన్ పెట్టేశాడు. ఈ కారణంగానే 'శతమానంభవతి' సినిమాను మధ్యలోనే వదిలేశాడని అంటున్నారు. శర్వానంద్ తో తీసిన ఈ చిత్రం కుటుంబ కథా చిత్రంగా కలెక్షన్లు సాధించింది. నేను లోకల్ కోసం 'శతమానం భవతి'ని థియేటర్ల నుండి ఎత్తేసిన విషయం తెలిసిందే. తాజాగా 'నేను లోకల్' కోసం దిల్ రాజు ప్రమోషన్ పెంచాడు. హడావుడి చేస్తున్నాడు. శర్వానంద్ సినిమా ప్రమోషన్ మాత్రం పూర్తిగా ఆపేశాడు. వచ్చిన డబ్బులు చాలు అని భావించాడేమో కానీ ఈ తీరు పట్ల శర్వానంద్ టీమ్ పూర్తి అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ