Advertisementt

జీవీకే వారింట పెళ్లి సందడి..!

Thu 22nd Dec 2016 03:57 PM
shreya bhopal,akkineni akhil,nagarjuna,shreya bhopal mother,shreya bhopal marriage works,gvk family,akkineni family  జీవీకే వారింట పెళ్లి సందడి..!
జీవీకే వారింట పెళ్లి సందడి..!
Advertisement
Ads by CJ

అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైపోయింది. అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ ఈ మధ్యనే అతిరథ మహారథుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. జీవీకే కుటుంబానికి చెందిన శ్రీయ భూపాల్ ని ..అఖిల్ ప్రేమించి పెళ్ళాడుతున్నాడు. ఇక వీరి పెళ్లి అతి త్వరలో జరగబోతుంది. ఇంకా పెళ్లి తేదీని చెప్పలేదుగాని శ్రీయ భూపాల్ ఇంట అప్పుడే పెళ్లి పనులు షురూ అయిపోయాయి. పెళ్లి పనులను మొదలు పెట్టేముందు వినాయకుడికి పూజ చేసి పసుపు దంచుతారు. ఆ పసుపు దంచే కార్యక్రమాన్ని శ్రీయ భూపాల్ కుటుంబ సభ్యులు అతిధుల మధ్యన మొదలు పెట్టేసారు.

శ్రీయ భూపాల్ తో పాటు ఆమె తల్లి ఇంకా కొంతమంది బంధువుల మధ్యన ఈ వేడుక జరిగినట్టు నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ ఫోటోని చూస్తే అర్ధమవుతుంది. ఈ ఫోటోని రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్ట్ చేసింది. ఇక అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లి విదేశాల్లో జరుగుతున్న విషయము విదితమే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ