Advertisementt

500 నోటు అర్థరాత్రి కనుమరుగు..!

Fri 02nd Dec 2016 09:15 PM
black money,500 notes,1000 notes,500 & 1000 notes not valid in india  500 నోటు అర్థరాత్రి కనుమరుగు..!
500 నోటు అర్థరాత్రి కనుమరుగు..!
Advertisement
Ads by CJ

పాత 500 నోటుతో భారతీయుల బంధం నేటి అర్థరాత్రికి  ముగుస్తోంది. ఇక నుండి అవి ఎక్కడా చెల్లుబాటు కావు. కేవలం బ్యాంక్ లో అది కూడా డిసెంబర్ 31లోపు మాత్రమే డిపాజిట్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. పెద్ద నోట్ల రద్దు ప్రజలను కంగారుపెట్టినప్పటికీ, భవిష్యత్తు బావుంటుందనే భరోసా మాత్రం అందరిలో నెలకోంది. 

తెలంగాణకు 1600 కోట్ల కొత్త నోట్లు

రిజర్వ్ బ్యాంక్ తెలంగాణకు 1600 కోట్ల కొత్త నోట్లను శుక్రవారం సరఫరా చేసింది. ఇందులో 600 కోట్లు హైదరాబాద్ కు కేటాయించారు. మిగతావి జిల్లాలకు పంపించారు. పెద్ద మొత్తంలో కొత్తనోట్లు రావడంతో ప్రజలకు కొంతమేర ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ