Advertisementt

తారలకు న్యూ ఇయర్ గిరాకి లేనట్టేనా?

Thu 24th Nov 2016 01:12 PM
new year celebrations,2017,demonetization,star heroines  తారలకు న్యూ ఇయర్ గిరాకి లేనట్టేనా?
తారలకు న్యూ ఇయర్ గిరాకి లేనట్టేనా?
Advertisement
Ads by CJ

మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం హంగామాకు తెరలేవనుంది. న్యూ ఇయర్ వేడుకలంటే హీరోయిన్లకు, డాన్సర్లకు మంచి గిరాకీ ఉంటుంది. గిట్టుబాటు అవుతుంది. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈసారి తారలకు గిరాకి ఉండే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికరంగం అతలాకుతలమైంది. పాతనోట్లు చెల్లుబాటు లేక, లెక్కలు చెప్పలేక పెద్దలు సతమతమవుతున్నారు. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి వారు ఆలోచించడమే మానేశారు. లేదంటే ఇప్పటి నుండి ఆర్టిస్టులకు అడ్వాన్స్ ఇచ్చి, రిజర్వు చేసేవారు. గత ఏడాది శ్రియ, ఛార్మి, త్రిష, లక్ష్మీరాయ్, రకుల్ వంటి నాయికలు భారీ మెుత్తం పారితోషికాలు తీసుకుని వేడుకల్లో పాల్గొన్న అతిథులకు వేడిపుట్టించారు. ఇక నోట్ల రద్దు వల్ల భారీగా నష్టపోయేది మ్యూజిక్ బృందాలు. జబర్దస్త్ టీమ్, మిమిక్రి కళాకారులు. వీరు కూడా న్యూ ఇయర్ సందడిలో కనిపించే అవకాశం లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ