Advertisementt

ఈసారి బన్నీ, స్నేహారెడ్డి లకి అమ్మాయ్..!

Tue 22nd Nov 2016 07:40 PM
allu arjun,sneha reddy,baby girl,allu family,baby girl to allu arjun,allu ayaan  ఈసారి బన్నీ, స్నేహారెడ్డి లకి అమ్మాయ్..!
ఈసారి బన్నీ, స్నేహారెడ్డి లకి అమ్మాయ్..!
Advertisement
Ads by CJ

అల్లు వారింట ఆనందానికి అవధుల్లేవ్‌. కారణం అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి అల్లు వారింటికి ఓ మహాలక్ష్మీని కానుకగా అందించింది. అవును, అల్లు అర్జున్‌కి అమ్మాయి పుట్టింది. ఈ విషయం స్వయంగా బన్నీ తన ట్విట్టర్‌లో తెలియజేశాడు. అల్రెడీ అల్లు అయాన్‌తో ఎంతో హ్యాపీగా ఉండే బన్నీ..ఈ న్యూస్‌తో ఇంకా హ్యాపీగా ఉన్నట్లు తెలియపర్చాడు. 'నాకు పాప పుట్టింది..ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఒక పాప, ఒక బాబు. ఇంతకన్నా నాకేం కావాలి. ఇంకేం అడగదలుచుకోలేదు. నేను చాలా లక్కీ. విషెష్‌ తెలియపరుస్తున్న అందరికీ ధన్యవాదాలు' అంటూ అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అల్లు అర్జున్‌ ట్విట్‌ చూసిన సెలబ్రిటీలంతా..అల్లు అర్జున్‌ కి కంగ్రాట్స్‌ చెబుతూ.. ట్విట్‌ల మోత మ్రోగిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ