Advertisementt

దిల్‌రాజును కుదిపేస్తున్న 2 సంస్దలు!

Sat 29th Oct 2016 08:24 PM
dil raju,abhishek pictures,asian films,distribution,vizag,nizam  దిల్‌రాజును కుదిపేస్తున్న 2 సంస్దలు!
దిల్‌రాజును కుదిపేస్తున్న 2 సంస్దలు!
Advertisement
Ads by CJ

కేవలం నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా నైజాంలో తిరుగులేని స్దానం దిల్‌రాజుది. అంతేకాదు.. ఆయనకు వైజాగ్‌లో కూడా భారీ డిమాండ్‌ ఉంది. ఇక దిల్‌రాజు సొంతం చేసుకోవాలని భావిస్తున్న పలు చిత్రాలకు ఈ రెండుఏరియాల్లో ఏషియన్‌ ఫిల్మ్‌ సంస్ద నుంచే గాక అభిషేక్‌ ఫిలిమ్స్‌ నుండి కూడా తీవ్ర పోటీ ఏర్పడుతోంది. ఇప్పటికే 'బాహుబలి2' చిత్రం ఏషియన్‌ ఫిలింస్‌ సొంతం కాగా, తాజాగా చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రం హక్కులను కూడా భారీ రేటుకి ఆ సంస్దే సొంతం చేసుకుంది. ఇక దిల్‌రాజుకు పోటీగా ఎదగాలని చూస్తున్న అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్ద కూడా వరుసగా భారీ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేయడమే కాదు... దిల్‌రాజుకు పోటీగా సినిమా నిర్మాణంలో కూడా దూసుకుపోతోంది. మరి నైజాం, వైజాగ్‌ ఏరియాల్లో దిల్‌రాజు మరెంతో మంది నుంచి కూడా భారీ పోటీని ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ