Advertisementt

సమంతకి ఈ ప్రపంచంలో ఇష్టమైన 3 ఇవే!

Fri 28th Oct 2016 11:04 AM
samantha,naga chaitanya,worlk,like,ice cream,work  సమంతకి ఈ ప్రపంచంలో ఇష్టమైన 3 ఇవే!
సమంతకి ఈ ప్రపంచంలో ఇష్టమైన 3 ఇవే!
Advertisement
Ads by CJ

సమంత కి ఈ ప్రపంచంలో మూడే మూడు చాలా ఇష్టమట.  తాను ఆ మూడు లేకుండా అస్సలు వుండలేదంట. అవేమిటంటే  'చైతన్య, మస్కట్ ఐస్ క్రీం, పని'. ఈ మూడు తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది. ఇదంతా సమంత తన ట్విట్టర్ లో కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానం గా చెప్పింది. అంటే సమంత బాగా ఇష్టపడే వాటిలో మొదటగా నాగ చైతన్య అని చెప్పింది సమంత. మరి తాను బాగా ఇష్టమని ఓపెన్ గా చెప్పేంత లవ్ చేస్తుందన్న మాట సమంత, చైతూని. ఇక వీరు డీప్ లవ్ లో వున్న విషయం అందరికి తెలిసిందే. వీరి పెళ్లి వచ్చే ఏడాదిలో ఉంటుందని నాగార్జున, చైతన్య ఇంతకుముందే చెప్పారు. ఇక సమంత ఇష్టపడే రెండోది మస్కట్ ఐస్ క్రీం అంట. ఈ ఐస్ క్రీమ్ అంటే సామ్ కి చాలా ఇష్టమట. ఇక మూడోది పని అంటే తాను అస్సలు ఖాళీగా  లేకుండా ఎప్పుడూ పని చెయ్యాలని సమంత కోరుకుంటుందనేగా దీనర్ధం. అందుకే ఇవన్నీ తనని అడిగిన వారికి ఓపిగ్గా చెప్పుకొచ్చింది సమంత.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ