Advertisementt

లెస్బియన్ గా నదియా..!

Mon 24th Oct 2016 05:50 PM
nadiya,heroine nadiya,nadiya in character artist,nadiya in tamil lesbian movie,tiraikku varada kathai movie in nadiya  లెస్బియన్ గా నదియా..!
లెస్బియన్ గా నదియా..!
Advertisement
Ads by CJ

నదియా తాజాగా ఓ లెస్బియన్ చుట్టూతా తిరిగే కథ ఆధారంగా తీసిన సినిమాలో నటించింది. నదియా నటించిన తిరైక్కు వరాదా కథైపేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమాకు తులసి దాస్ దర్శకత్వం వహించాడు. అందరూ మహిళలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా ఈ సినిమా గురించి నదియా మాట్లాడుతూ.. ఓ మర్డర్, మిస్టరీకి చెందిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించడం జరిగిందని వెల్లడించింది. ఇంకా ఇదో క్రైం కథ, ఇందులో తన పాత్ర బాగా నచ్చింది కాబట్టే ఈ చిత్రంలో నటించానన్నది.  ఓ పోలీస్ అధికారిగా మర్డర్ సంఘటనకు సంబందించిన నిందితులను పట్టుకునే క్రమంగా ఇటువంటి తరహాకు ప్రాధాన్యం కలిగిన పాత్రతో ఈ సినిమాలో నటిస్తున్నానని వెల్లడించింది నదియా. ఇంకా నదియా వెల్లడిస్తూ తనకు డబ్బు కన్నా కూడా మంచి పాత్రే  ప్రధానం అంటూ చెప్పింది.

అయితే ఈ మధ్య కాలంలో ఇటువంటి పాత్రలు చేయడానికి హీరోయిన్లెవరూ ముందుకు రారన్న విషయం తెలిసిందే. అలాంటి ఒకానొక కాలంలో, సందర్భంలో ఉన్న సమయంలో ఓ లెస్బియన్ సినిమాలో నటించి సంచలనం రేపింది నదియాప్రస్తుతం కోలీవుడ్  అంతా ఈ న్యూస్ సంచలనం రేపుతోందినదియా ఏంటి ఇలాంటి సినిమాలు చేయడం ఏంటి? ప్రజలంతా షాక్ తింటున్నారు.  మొత్తానికి ఇలాంటి పాత్రలు పోషించినందుకు నదియా ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ