Advertisementt

మహేషే వెనకడుగు వేయక తప్పదు..!

Thu 29th Sep 2016 02:05 PM
mahesh babu,murugadoss,bahubali the conclusion release date,mahesh babu back step  మహేషే వెనకడుగు వేయక తప్పదు..!
మహేషే వెనకడుగు వేయక తప్పదు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సౌతిండియన్‌ మోస్ట్‌ వాంటెండ్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని 'పోకిరి' రిలీజ్‌ డేటయిన ఏప్రిల్‌ 28న విడుదల చేయాలని మహేష్‌తో పాటు ఈ చిత్రం యూనిట్‌ భావిస్తోంది. కాగా ఇప్పటికే ఈ డేట్‌ను రాజమౌళి తన 'బాహుబలి- దికన్‌క్లూజన్‌'కు ఫిక్స్‌ చేశాడు. దీంతో మహేష్‌ సెంటిమెంట్‌ను తప్పనిసరి పరిస్దితుల్లో పక్కన పెట్టాడనే వార్తలు జోరందుకున్నాయి. కనీసం ఈ రెండు చిత్రాలకు రెండు వారాల గ్యాప్‌ తప్పనిసరి అని అందరూ భావిస్తున్నారు. సో.. రేసులో నుండి మహేష్‌ వెనకడుగేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మహేష్‌ అండ్‌ టీమ్‌ మరో తేదీని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారట...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ