Advertisementt

తండ్రి అయ్యాడుగా..! దశ తిరుగుతుందా!

Wed 28th Sep 2016 07:20 PM
allari naresh,allari naresh got father status,allaru naresh virupa,baby child to allari naresh  తండ్రి అయ్యాడుగా..! దశ తిరుగుతుందా!
తండ్రి అయ్యాడుగా..! దశ తిరుగుతుందా!
Advertisement
Ads by CJ

అల్లరి నరేష్ అంటే తెలియని వారుండరు. ఆయన తన సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేస్తూ తెగ హిట్స్ కొట్టేస్తూ అతి తక్కువ కాలం లోనే సడన్ స్టార్ గా, కామెడీ కింగ్ గా పేరు తెచ్చేసుకున్నాడు.. అయితే గత కొంత కాలం గా ఆయనకి సరైన హిట్స్ లేవు. ఆయన అన్నయ్య  ఆర్యన్ రాజేష్ సినిమాల్లో నటిస్తూనే  పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యాడు. తన అన్నయ్యలాగే నరేష్ కూడా 2015 లో  చెన్నై కి చెందిన ఆర్కిటెక్ట్ విరూపాని పెళ్లి చేసుకుని రియల్ లైఫ్ లో సెటిల్ అయ్యాడు. ఆయన తన సంసార జీవితం లో చాల హ్యాపీ గా వున్నాడు. సినిమాల్లో గత కొంత కాలం లో హ్యాపీనెస్ లేకపోయినా  తన వ్యక్తిగత జీవితంలో సంతోషాలకు కొదవలేకుండా గడిపేస్తున్నాడు. అయితే నరేష్ ఇప్పుడు తండ్రి కూడా అయ్యాడు. నరేష్ - విరూపకి పండంటి కూతురు పుట్టిందట. ఈ విషయాన్ని నరేష్ తన సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్నాడు. ఇంకేముంది నరేష్ పిచ్చ హ్యాపీ గా వున్నాడని అంటున్నారు సన్నిహితులు, ఫ్రెండ్స్. ఇక కూతురు పుట్టిన  వేళా విశేషం నరేష్ కి దశ తిరిగి హిట్ సినిమాలు పడతాయేమో చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ