Advertisementt

ఏయ్‌ అబ్బాయ్‌ అంటూ అమలాపాల్‌ షాక్..!

Wed 21st Sep 2016 02:20 PM
amala paul,twitter,amala paul counter,amala paul actress  ఏయ్‌ అబ్బాయ్‌ అంటూ అమలాపాల్‌ షాక్..!
ఏయ్‌ అబ్బాయ్‌ అంటూ అమలాపాల్‌ షాక్..!
Advertisement
Ads by CJ

సోషల్‌ మీడియాలో ఈమధ్య చాలామంది నెటిజన్లు తమ తమ వ్యాఖ్యలు, కామెంట్స్‌తో అందరినీ విరక్తి కలిగేస్దాయిలో విమర్శలు చేస్తున్నారు. కానీ చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి వివాదాల వల్ల తాము అందరినోట్లో నానుతున్నామని భావిస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీలు ఈ వివాదాలను రచ్చచేసి విషయాన్ని పెద్దది కాకుండా మౌనం వహిస్తున్నారు కానీ తాజాగా అమలాపాల్‌ తన భర్త విజయ్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కేవలం ఆమె ప్రవర్తన అత్తామామలకు, భర్త విజయ్‌కు నచ్చలేదని, ఇదంతా అమలాపాల్‌ తప్పిదమే అనే పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ ఆకతాయి అమలాపాల్‌ను హేళనచేస్తూ... ఇటీవలి కాలంలో విడాకులు తీసుకుంటున్న వారంతా ఎంతో సెక్సీగా, నాటీగా ఉంటున్నారు... అనే వ్యాఖ్యలు చేశాడు. దీనికి అమలాపాల్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. 'ఏయ్‌ అబ్బాయ్‌ నీ యాంబిషన్‌ రాంగ్‌ డైరెక్షన్‌లో వెళ్తున్నట్లు ఉంది. కాస్త పద్దతి మార్చుకో.. మహిళలను గౌరవించడం నేర్చుకో..' అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో ఆ ఆకతాయి షాక్‌ తిన్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ