Advertisementt

కొరటాల..సేమ్ సెంటిమెంట్‌..!

Thu 08th Sep 2016 07:25 PM
koratala siva,janatha garage,extra scenes added,director koratala siva sentiment,mirchi,srimanthudu  కొరటాల..సేమ్ సెంటిమెంట్‌..!
కొరటాల..సేమ్ సెంటిమెంట్‌..!
Advertisement
Ads by CJ

వాస్తవానికి 'జనతాగ్యారేజ్‌' చిత్రానికి డివైడ్‌ టాక్‌ వచ్చింది. సమీక్షల్లో సినీ విమర్శకులు ఈ చిత్రాన్ని ఏకిపారేశారు. అయినా కూడా ఇంత నెగటివ్‌ టాక్‌ను, బంద్‌లు, ఇలా అన్నింటిని అధిగమించి కలెక్షన్లపరంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ ప్రభంజనమే కొనసాగిస్తోంది. కాగా ఈ చిత్రంలో తాజాగా మరికొన్ని సీన్స్‌ను యాడ్‌ చేసి రిపీట్‌ ఆడియన్స్‌కు గేలం వేస్తోంది ఈ టీమ్‌. గతంలో కొరటాల శివ దర్శకత్వం వహించిన 'మిర్చి, శ్రీమంతుడు' చిత్రాల విషయంలోనూ కొరటాల శివ ఇదే సెంటిమెంట్‌ను కలిసొచ్చేలా చేశాడు. తాజాగా 'జనతా గ్యారేజ్‌' కోసం కూడాఈ చిత్రంలో ఎడిటింగ్‌లో తొలగించిన కొన్ని సీన్స్‌ను జత చేశాడు. మొత్తానికి విమర్శకుల ఊహకు అందని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓవర్‌సీస్‌లో కూడా రెండు మిలియన్ల మార్క్‌ను దాటేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే రెండు.... రెండు మిలియన్ల మార్క్‌ చిత్రాలను అందించిన హీరోగా ఎన్టీఆర్‌ వార్తల్లో నిలబడనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ