Advertisementt

మళ్లీ బాలకృష్ణ కారుకి యాక్సిడెంట్..!

Wed 31st Aug 2016 07:13 PM
balakrishna,accident,balakrishna car accident at basavatarakam hospital,balakrishna car accident at hyderabad,nandamuri balakrishna  మళ్లీ బాలకృష్ణ కారుకి యాక్సిడెంట్..!
మళ్లీ బాలకృష్ణ కారుకి యాక్సిడెంట్..!
Advertisement
Ads by CJ

సినీనటుడు, ఎమ్యెల్యే  బాలకృష్ణ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నిన్న రాత్రి (30-08-16) ఆయన కారు బంజారాహిల్స్ లో ఉన్న బసవతారకం ఆసుపత్రి వద్ద డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో కారుకు ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం తో కారుని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డాడు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు బాలకృష్ణ ఆ కారులో లేడు. ఆయన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ కోసం మధ్యప్రదేశ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇదివరకు ఒకసారి బాలకృష్ణ కారు అనంతపురం జిల్లాకు సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుండి బాలకృష్ణ తృటిలో తప్పించుకున్నారు. ఇక ఎప్పుడు ఆయన అసలు కారులో లేనే లేరు. కేవలం ఆయన డ్రైవర్ కి మాత్రమే చిన్న చిన్న గాయాలు తగిలాయని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ