Advertisementt

బాయ్‌ ఈజ్‌ బ్యాక్‌!

Wed 24th Aug 2016 04:05 PM
idhi naa love story,boy is back,tarun,tarun re entry  బాయ్‌ ఈజ్‌ బ్యాక్‌!
బాయ్‌ ఈజ్‌ బ్యాక్‌!
Advertisement
Ads by CJ

యస్‌.. బాయ్‌ ఈజ్‌ బ్యాక్‌. బాయ్‌ అంటే ఎవరో అండర్‌గ్రౌండ్‌ వ్యక్తికాదు. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న తరుణ్‌. 2009 'శశిరేఖా పరిణయం' తర్వాత కనిపించకుండా పోయిన ఈ లవర్‌ బాయ్‌ ఇప్పుడు 'ఇది నా లవ్‌స్టోరీ' అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. మధ్యలో తరుణ్‌ సినిమాలు వచ్చినప్పటికీ, అవి సుదీర్ఘ నిర్మాణం జరుపుకుని, ఎలాంటి ఆసక్తి కలిగించని చిత్రాలే. పూర్తిస్థాయిలో హీరోగా నటించిన చిత్రం మాత్రం 'ఇది నా లవ్‌స్టోరీ' అని చెప్పవచ్చు. అంటే దాదాపు ఏడేళ్ళ విరామం తర్వాత తరుణ్‌ రీ ఎంట్రీ అవుతున్నట్టుగా భావించాలి. మరి ఈ లవర్‌ బాయ్‌ మళ్లి పూర్వవైభవం పొందుతాడా లేదా అనేది వేచిచూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ