'సంతోషం' సినీ వారపత్రిక ఆగస్టు 2 పుట్టినరోజు సందర్భంగా అదే నెలలో 14 సంవత్సరాలుగా ఫిలిం అవార్డ్స్‌ను, కొన్నేళ్లుగా 'సౌత్ ఇండియన్ సంతోషం ఫిలిం అవార్డ్స్'ను నిర్వహిస్తూ వస్తున్నారు సంతోషం ఎడిటర్ అండ్ పబ్లిషర్ సురేష్ కొండేటి. పద్నాల్గవ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం ఆగస్టు 14వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది.
'సౌత్ ఇండియన్ సంతోషం ఫిలిం అవార్డ్స్ 2016' అవార్డుల వివరాలు :
ఉత్తమ నటుడు : ప్రభాస్(బాహుబలి),
ఉత్తమ నటి : అనుష్క (రుద్రమదేవి)
ఉత్తమ చిత్రం : రుద్రమదేవి (శ్రీమతి రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి)
ఉత్తమ దర్శకుడు : కొరటాల శివ (శ్రీమంతుడు)
ఉత్తమ నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని(బాహుబలి)
ఉత్తమ సహాయ నటుడు : డా|| రాజేంద్రప్రసాద్(శ్రీమంతుడు)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్(శ్రీమంతుడు) సన్నాఫ్ సత్యమూర్తి
ఉత్తమ సంగీత నటి : హేమ(కుమారి 21ఎఫ్)
ఉత్తమ విలన్ : రానా (బాహుబలి)
ఉత్తమ గాయని : గీతామాధురి(బాహుబలి)
ఉత్తమ గీతా రచయిత : సీతారామశాస్త్రి(కంచె)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : ప్రేమ్‌రక్షిత్ (బాహుబలి)
బెస్ట్ డెబ్యూ హీరో : అఖిల్
బెస్ట్ డెబ్యూ హీరోయిన్ : హెబ్బాపటేల్(అలా ఎలా?/ కుమారి 21ఎఫ్)
బెస్ట్ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు(బాహుబలి, శ్రీమంతుడు)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : అనిల్ రావిపూడి(పటాస్)
బెస్ట్ ఫొటోగ్రాఫర్ : టాటా మల్లేశ్(బాహుబలి)
ఎఎన్‌ఆర్ స్మారక అవార్డు : మురళీమోహన్
అల్లు స్మారక అవార్డు : పృధ్వీ
25ఏళ్లు పూర్తి చేసుకున్న నటి : మాలాశ్రీ (తెలుగు అండ్ కన్నడ)
ఎవర్‌గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియా : జయప్రద
డాక్టర్ డి.రామానాయుడు స్మారక అవార్డు : ఎడిటర్ మోహన్
Click Here to see the Santosham South India Film Awards 2016 Photo Gallery
తమిళం
హీరో శివకార్తికేయన్ : రజనీమురుగన్
హీరోయిన్ హన్సిక : రోమియో- జాలియట్
డైరెక్టర్ మోహన్‌రాజ్ : తని ఒరువన్
మొదటి చిత్రం దర్శకుడు ప్రకాష్
నిక్కీ గల్రానీ (డార్లింగ్) హీరోయిన్
రోబో శంకర్(బెస్ట్ కమెడియన్) : మారి
అరుణ్ విజయ్ (బెస్ట్ విలన్) : ఎన్నై అరిందాన్
పార్తిబన్(నానున్ రౌడీదాన్) : బెస్ట్ సంతోషం అవార్డు
మానస (బెస్ట్ మొదటి చిత్రం హీరోయిన్ కన్నడ) : మృగశిర
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ సత్యప్రభాస్ పినిశెట్టి (తమిళ)
Click Here to see the Santosham South India Film Awards 2016 Photos