Advertisementt

హాట్‌యాంకర్‌ను మోసుకెళ్లిన టాప్‌హీరో!

Fri 29th Jul 2016 02:56 PM
shreemukhi,mirchi music awards,chiyan vikram,i movie song,sri mukhi anchor  హాట్‌యాంకర్‌ను మోసుకెళ్లిన టాప్‌హీరో!
హాట్‌యాంకర్‌ను మోసుకెళ్లిన టాప్‌హీరో!
Advertisement
Ads by CJ

ఈ మధ్య అవార్డుల వేడుకల్లో సంభాషణలు... కాన్సెప్ట్‌ల పేరుతో చేస్తున్న విచిత్రమైన షోలు కాస్త శృతిమించుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సంఘటనే ఈ బుధవారం (27న) జరిగిన మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ వేడుకలో జరిగింది. ఈ అవార్డుల వేడుకకు యాంకర్‌గా వ్యవహరించిన హాట్‌భామ శ్రీముఖి వేదికపై వున్న తమిళ, తెలుగు నటుడు చియాన్ విక్రమ్‌ను...తనతో 'ఐ' సినిమాలోని పాటకు చిందేయమని తెగ ఇబ్బంది పెట్టిందట.. దాంతో సహనం కొల్పోయిన విక్రమ్ ఆ హాట్‌యాంకర్‌ను అమాంతం రెండు చేతులతో గట్టిగా ఎత్తుకొని స్టేజి చివరి వరకు తీసుకెళ్లి వదిలిపెట్టాడు.. దీంతో అక్కడున్న వాళ్లంతా.. ఆశ్చర్యపోయారు. కానీ యాంకర్ మాత్రం నన్ను విక్రమ్ ఎత్తుకున్నాడని తెగ సంబరపడిపోతుందట..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ