Advertisementt

'కబాలి' సీక్వెల్‌ అంటే ధర్నా అంటున్నారు!

Tue 26th Jul 2016 07:30 PM
kabali,rajinikanth,fans dharna,pa ranjith,kabali sequel  'కబాలి' సీక్వెల్‌ అంటే ధర్నా అంటున్నారు!
'కబాలి' సీక్వెల్‌ అంటే ధర్నా అంటున్నారు!
Advertisement
Ads by CJ

రజనీకాంత్‌ నటించిన 'కబాలి' తెలుగువెర్షన్‌ ఎన్నో అంచనాలతో వచ్చి చతికిలపడింది. తమిళంలో పరిస్థితి ఎలా ఉన్నా తెలుగులో మాత్రం ఈ చిత్రం ఫ్లాప్‌టాక్‌ తెచ్చుకుంది. రజనీ అభిమానులను సైతం ఈ చిత్రం ఆకట్టుకోలేదు. కాగా ఈ చిత్రం క్లైమాక్స్‌ అసంపూర్ణంగా ఉందని అందరు ముక్తకంఠంతో ఒప్పుకుంటున్నారు. దీనిపై నిర్మాత కలైపులి థాను, దర్శకుడు రంజిత్‌పాలు ఈ చిత్రానికి సీక్వెల్‌ తీయనున్నామని ప్రకటించడంతో సినీ వర్గాలు హడలిపోయాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వ్యక్తి..పిలిచి మరి అవకాశం ఇస్తే..చేజేతులా అవకాశాన్ని నాశనం చేసుకున్న రంజిత్ తో మళ్ళీ సీక్వెల్‌ కూడానా.  ఈ చిత్రానికి సీక్వెల్‌ నిజంగా ప్లాన్ చేస్తే..కనుక ఈసారి రజిని ఫ్యాన్స్ రంజిత్ ఇంటి ముందు ధర్నా చేసి మరి సినిమాని ఆపేస్తామని చెబుతున్నారంటే..ఎంతలా 'కబాలి' పై వారు నమ్మకాన్ని పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ