Advertisementt

'కబాలి' ని కట్ చేస్తున్నారు..!

Mon 25th Jul 2016 04:46 PM
kabali,trimming,12 minutes trimming to kabali,kabali movie updates  'కబాలి' ని కట్ చేస్తున్నారు..!
'కబాలి' ని కట్ చేస్తున్నారు..!
Advertisement
Ads by CJ

ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న 'కబాలి' చిత్రం విషయంలో దర్శకనిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలోని పలు సీన్లు సాగదీసినట్లుగా ఉండటంతో ఈ చిత్రంలోని 12 నిమిషాల నిడివి కలిగిన సీన్లకు కత్తెర వేశారు. ఈ చిత్ర క్లైమాక్స్‌ను దర్శకుడు రంజిత్‌ పా ఎలా ముగించాలో తెలియక, రజనీ అభిమానులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో తెలియక ఓపెన్‌ ఎండింగ్‌ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని మలేషియా భాషలో డబ్‌ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. మలేషియా వెర్షన్‌ క్లైమాక్స్‌లో డాన్‌ రజనీ పోలీసులకు లొంగిపోయినట్లు చూపించారని తెలుస్తోంది. మలేషియా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, అక్కడి పోలీసులకు గౌరవం ఇవ్వడం కోసమని చెప్పి మలేషియాలో ఎవ్వరూ ఫీల్‌ కాకుండా ఉండేందుకు 'కబాలి' పోలీసులకు లొంగిపోయే విధంగా క్లైమాక్స్‌ను రూపొందించి విడుదల చేయడం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ