Advertisementt

సాయిపల్లవి స్దానంలో కమల్ తనయ!

Sat 23rd Jul 2016 07:43 PM
ajith,akshara haasan,sai pallavi,kajal agarwal,akshara in ajith movie  సాయిపల్లవి స్దానంలో కమల్ తనయ!
సాయిపల్లవి స్దానంలో కమల్ తనయ!
Advertisement
Ads by CJ

మలయాళ 'ప్రేమమ్‌' చిత్రంతో ఫేమస్‌ అయిన సాయిపల్లవికి ఇటీవల అజిత్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ దానిని ఆమె తిరస్కరించిన సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా సాయిపల్లవి చేత చేయించాలనుకున్న కీలకపాత్రను కమల్‌హాసన్‌ రెండో కుమార్తె అక్షరహాసన్‌తో చేయించనున్నారు. 'షమితాబ్‌' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అక్షర ప్రస్తుతం తన తండ్రి నటిస్తున్న 'శభాష్‌నాయుడు' చిత్రానికి డైరెక్షన్‌ విభాగంలో పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా అజిత్‌ చిత్రంలో ఓ కీలకపాత్రకు ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేయడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ