Advertisementt

అర్ధరాత్రి సమంత, చైతూ హల్‌చల్!

Fri 08th Jul 2016 01:15 PM
samantha,naga chaitanya,hul chal,night,hyderabad  అర్ధరాత్రి సమంత, చైతూ హల్‌చల్!
అర్ధరాత్రి సమంత, చైతూ హల్‌చల్!
Advertisement
Ads by CJ

సమంత, నాగచైతన్యలు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తమపై వచ్చే ఈ వార్తలను మాత్రం ఈ ప్రేమజంట పట్టించుకోవడం లేదు. తమ షికార్లు ఆపడం లేదు. ఇక తాజాగా నాగచైతన్య, సమంతలు బుధవారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని మస్కతీ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో హల్‌చల్ చేశారు. ఈ ప్రేమజంట ప్రేమకబుర్లు చెప్పుకుంటూ ఎంచక్కా ఐస్‌క్రీమ్ లాగించేశారు. ఇక ఐస్‌క్రీమ్ పార్లర్‌లో వున్న జనాలు ఈ జంటతో ఫోటోల కోసం పోటీపడ్డారు. అయితే సమంత మాత్రం ఫోటోలకు నో చెప్పిందట. చైతు మాత్రం అభిమానులతో సెల్ఫీలు దిగాడట.. అయితే ఈ విషయం పెద్దగా మీడియాలో ప్రచారం కాలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ