Advertisementt

రామ్ చరణ్ కి అనుష్కే కావాలంట!

Tue 05th Jul 2016 07:58 PM
chiranjeevi,anushka,chiru 150th film,ram charan,kattilantodu,heroine,bollywood   రామ్ చరణ్ కి అనుష్కే కావాలంట!
రామ్ చరణ్ కి అనుష్కే కావాలంట!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ చరణ్.. సురేంద్ర రెడ్డి దర్శకత్వం లో 'ధ్రువ' అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ చూసి ఈ సినిమా కోసం అనుష్క కావాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడని అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఈ సినిమా కోసం హీరోయిన్ ఎప్పుడో సెలెక్ట్ అయ్యింది. మరి అనుష్క ఎందుకు? అనుకుంటున్నారు కదా! చిరంజీవి కోసం. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న 150 వ సినిమాకి రామ్ చరణ్ నిర్మాత. ఈ మూవీ కోసం ఇంకా హీరోయిన్ ని వెతికే పనిలో వున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారనే వార్తలు వచ్చినప్పటికీ... చరణ్ మాత్రం అనుష్కనే తీసుకోవాలని కోరుతున్నాడట. ప్రస్తుతం బాహుబలి 2, సింగం త్రీ సినిమాలతో పాటు ప్రభాస్ స్నేహితుడు నిర్మిస్తున్న 'భాగమతి'లో కూడా చేసేందుకు అనుష్క రెడీగా ఉంది. అయితే చిరు 150 వ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేసేలా ప్రభాస్ తో రామ చరణ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు గా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అనుష్క ఈ మూవీ కోసం ఒకే అంటే మాత్రం చిరు 150 కి కొత్త కలరింగ్ వచ్చినట్లే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ