Advertisementt

పవన్‌ గెటప్ వెనుక ఉన్న రహస్యమిదేనా!

Sat 02nd Jul 2016 03:39 PM
pawan kalyan white dyothi,pawan hair style,dolly,pawan getup,politics  పవన్‌ గెటప్ వెనుక ఉన్న రహస్యమిదేనా!
పవన్‌ గెటప్ వెనుక ఉన్న రహస్యమిదేనా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ హెయిర్‌ స్టైల్‌ గురించి చర్చ జరుగుతోంది. కొందరేమో ఆయన డాలీ దర్శకత్వంలో చేసే పాత్ర కోసమే ఇలా తన హెయిర్‌స్టైల్‌ను మార్చాడని, తమిళంలో అజిత్‌ హెయర్‌ స్టైల్‌ నుండి స్ఫూర్తి పొంది పవన్‌ తన గెటప్‌ను రూపొందిస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో పవన్‌ రాజకీయాల్లోకి వెళుతుండటంతో తెరపై ఎలా ఉన్నాడో? ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు కూడా అదే లుక్‌ అలవాటు చేయాలని భావిస్తున్నాడట. అందుకోసం ప్రజలకు అలవాటు చేయడం కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. అలాగే పవన్ ఇకపై ఎక్కువగా పంచె కట్టుతో కనిపించనున్నాడని సమాచారం. రాజకీయనాయకులంటే ఎక్కువగా పెద్దరికం కోసం పంచెలు కడుతుంటారు. సో.. ఈ పంచె స్టైల్‌ను కూడా ఆయన ముందస్తు వ్యూహంతోనే ప్రజలకు అలవాటు పడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ