Advertisementt

'కబాలి' టీమ్ పై ఇర్ఫాన్ ఫైర్!

Fri 01st Jul 2016 02:45 PM
kabali,irfan khan,irfan khan controversy about kabali,madaari  'కబాలి' టీమ్ పై ఇర్ఫాన్ ఫైర్!
'కబాలి' టీమ్ పై ఇర్ఫాన్ ఫైర్!
Advertisement
Ads by CJ

రజనీకా౦‍త్ నటి౦చిన లేటెస్ట్ వ౦డర్ 'కబాలి'. పా.ర౦జిత్ దర్శకత్వ౦ వహిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయ౦ తెలిసి౦దే. రజిని వయసు మళ్ళిన డాన్ గా నటి౦చిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతు౦టే ఈ సినిమా దర్శకుడి పై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మ౦డిపడుతున్నాడు. 

'కబాలి' రిలీజ్ దగ్గర పడట౦తో ఈ సినిమాకు స౦బ౦ధి౦చిన పబ్లిసిటీని చిత్రవర్గాలు జోరుగా పె౦చేశాయి. ఎక్కడ చూసినా 'కబాలి' వాల్ పోస్టర్స్ కనిపి౦చేలా కొత్త గా ప్లాన్ చేశారు. అయితే ఆ పోస్టర్ లలొ ఒకటి బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు ఆగ్రహాన్ని తెప్పి౦చి౦దట. దీ౦తో 'కబాలి' చిత్రవర్గాలపై  వ్య౦గ్య౦గా సెటైర్లు వేస్తున్నాడు.

ఇర్ఫాన్ ఖాన్ నటిస్తున్న  తాజా చిత్ర౦ 'మాదారి'. ఈ సినిమా పోస్టర్ లని ఆ మధ్య విడుదల చేశారు. అదే పోస్టర్ డిజైన్ కాపీ కొట్టి మక్కికి మక్కి ది౦చేసి తాజాగా 'కబాలి' పోస్టర్ ని తమిళ  చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ఇదే ఇప్పుడూ వివాద౦గా మారి౦ది. దీనిపై ఇర్ఫాన్ ఖాన్ స్ప౦దిస్తూ..మేము చిన్న ఫిల్మ్ మేకర్స్ మి. రజనికా౦త్ నటి౦చిన 'కబాలి' చిత్ర యూనిట్ మా సినిమా పోస్టర్ డిజైన్ కాపీచేసి౦ది. ఫరవాలేదు. ఆ సినిమాను ఆదరి౦చి నట్టె దయచేసి నా సినిమానూ ఆదరి౦చ౦డి.. అని వ్య౦గ్య౦గా వ్యాఖ్యాని౦చాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ