Advertisementt

బన్నీ 'బ్రదర్' పై నాని కామెంట్!

Mon 27th Jun 2016 07:34 PM
actor nani,allu arjun,kabali audio,nani punch,oka manasu audio,brother,comments,rajinikanth  బన్నీ 'బ్రదర్' పై నాని కామెంట్!
బన్నీ 'బ్రదర్' పై నాని కామెంట్!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఈ మధ్య 'ఒక మనసు' ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన విషయం తెలిసిందే. ఏదో ఒక ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ నిలబడి గట్టిగా  పవన్, పవన్ అని అరిచారని... అల్లు అర్జున్ 'బ్రదర్ బ్రదర్' అంటూ మెగా ఫ్యాన్స్ పై పంచ్ లు వేశాడు.ఇదంతా ఒక మనసు ఆడియో వేదికపై జరిగింది. అయితే ఇది చాలా మందికి రుచించలేదు. అందులో నాని కూడా ఉన్నట్లు వున్నాడు. ఆదివారం జరిగిన 'కబాలి' ఆడియో లో నాని 'కబాలి' ట్రైలర్ ని లాంచ్ చేశాడు. తరవాత నాని మాట్లాడుతూ'ఈ ట్రైలర్ లో రజిని నటనకు, ఆయన చెప్పిన డైలాగ్స్ కి  అరవకుండా ఉండలేమని.... ఆడియో వేడుకలో అరవద్దు అంటే అరవకుండా ఉంటామని అనుకుంటున్నారా.. ఇక్కడ రజిని ఫ్యాన్స్ రా' అని అన్నాడు. అభిమానులు అంటే అరుస్తారు అని నాని ఇన్ డైరెక్టుగా బన్నీ బ్రదర్  ని ఉద్దేశించి అన్నట్టే ఉంది కదూ!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ