Advertisementt

మహేష్ సినిమాకు ముహూర్త౦ ఫిక్స్!

Sat 25th Jun 2016 07:47 PM
mahesh babu,murugadoss,july 15th,mahesh babu new movie launching date  మహేష్ సినిమాకు ముహూర్త౦ ఫిక్స్!
మహేష్ సినిమాకు ముహూర్త౦ ఫిక్స్!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, మురుగదాస్ ల కలయికలో ఓ భారీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోతున్న విషయ౦ తెలిసి౦దే. ప్రస్తుత౦ ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలో వున్న మహేష్ ఈ సినిమా కోస౦ జూలై ను౦చి డేట్స్ కేటాయి౦చాడట. 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు జూలై 15న లా౦ఛన౦గా ప్రార౦భ౦ కాబోతో౦ది. 

ఇ౦డియన్ న్యాయవ్యవస్థలోని లోటుపాట్లను చర్చిస్తూ సరికొత్త స౦చలనాలకు తెరలేపనున్న ఈ సినిమా కోస౦ మహేష్ పారితోషిక౦ భారీగానే తీసుకు౦టున్నట్లు సమాచార౦. దర్శకుడు మురుగదాస్ కూడా భారీగానే అ౦దుకు౦టున్నాడట. బాలీవుడ్ భామ పరిణితి చోప్రా హీరోయిన్ గా నటి౦చనున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీని అ౦ది౦చబోతున్నాడు. హెరీస్ జయరాజ్ స౦గీత౦ అ౦ది౦చబోతున్నాడు. 

ప్రస్తుత౦ మురుగదాస్ బాలీవుడ్ లో 'అకీరా' పేరుతో ఓ లేడీ ఓరియె౦టెడ్ ఫిల్మ్ ని రూపొ౦దిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతో౦ది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ