Advertisementt

అలా చేస్తే బన్నీని రిసీవ్‌ చేసుకుంటారా!

Thu 02nd Jun 2016 01:35 PM
allu arjun,lingu swamy,24 movie,suriya,villain character,bunny  అలా చేస్తే బన్నీని రిసీవ్‌ చేసుకుంటారా!
అలా చేస్తే బన్నీని రిసీవ్‌ చేసుకుంటారా!
Advertisement
Ads by CJ

వరసగా నాలుగు 50కోట్లు దాటిన చిత్రాల్లో నటించిన అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల సూర్య-విక్రమ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన '24' చిత్రంలో సూర్య విలన్‌ 'ఆత్రేయ'గా, మరోవైపు సైంటిస్ట్‌గా, వాచ్‌ మెకానిక్‌గా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు రికార్డులను కూడా తిరగరాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూర్యని స్ఫూర్తిగా తీసుకొని లింగుస్వామి డైరెక్షన్‌లో బన్నీ చేయనున్న చిత్రంలో ఆయన రెండు విభిన్నపాత్రలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ఒకటి హీరో పాత్రకాగా, రెండోది విలన్‌ పాత్ర అని సమాచారం. ఇందుకోసం తన గెటప్‌లలో కూడా భారీ తేడా చూపించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. మరి విలన్‌గా బన్నీని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి..! ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీపోడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ